
1). పవన్ కళ్యాణ్ భీమవరంలో, గాజువాక లో పోటీ చేశాడు. దానికి కారణం మీరు చెప్పగలరా?
2). మీరేం చెప్తారు అంటే రాజ్యాంగం హక్కు కల్పించింది. ఎవరైనా ఎక్కడనుంచైనా పోటీ చేయవచ్చు అంటారు. ఓకే. రాజ్యాంగం రెండు చోట్ల అని చెప్పింది కాబట్టి పవన్ రెండు చోట్లా పోటీ చేశాడు. లేదంటే అన్ని నియోజకవర్గాలు ఆయనవే.. !
3). మరి పీకే గారికి సొంత ఊరు పైన గాని, చదువుకొని పెరిగిన ఊరు పైన గాని నమ్మకం లేదు.
ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే...!
4). నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మంచివాడే. గుణం మాత్రమే సరైంది కాదు..
కానీ ప్రజలు గుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు...
5). ఇంకో విషయం.. ఇతని చుట్టూ తిరిగే కొంతమంది చదువుకున్న సన్నాసులు కూడా ఇతనికి భజన చేస్తున్నారు. వాళ్ళు ఇతని కన్నా పెద్ద వెర్రి వెంగళప్పలు..
6). కులాన్ని అడ్డం పెట్టుకుని పోటీ చేయడం కాదురా వెర్రివెంగళప్పలారా.. వాళ్లు అన్నదమ్ములు పుట్టిన ఊరికి ఏం చేశారు అడగండి?? మొగల్తూర్ లో ఉన్న పాత బిల్డింగ్ చూపించి, జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు స్వార్థపరులు...
7). చిరంజీవి గారి కూతురికి ఉదయ్ కిరణ్ అనే యాక్టర్ తో నిశ్చితార్థం అయితే, పవన్ కళ్యాణ్ --- వాడు వేరే కులం అని పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చెయ్ పిచ్చి, ఇండస్ట్రీలో సినిమాలు కూడా లేకుండా చేసి వాడు ఆత్మహత్య చేసుకునే దానికి కారణం వీడు కాదా?? ఇప్పుడు మాత్రం కులాలకు మతాలకు అతీతమా?? ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే...
8). నిజం చెప్పాలంటే చిరంజీవి గారు లో ఉన్న విధేయత, ఆలోచించి మాట్లాడడం, ఎప్పుడు ఎలా స్పందించాలి, సమాజంలో ఎలా మెలగాలి, సభ్యత, సంస్కారం, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి, ఎదుటి వారి వయసును గౌరవించే గుణ లక్షణాలు పవన్ కళ్యాణ్ కి 1 శాతం కూడా లేదు..
9). పవన్ కళ్యాణ్ --- మాత్రం మూడు జాతులకు సంబంధించిన వాళ్లని పెళ్లి చేసుకోవచ్చా??? ఇతను చేస్తే సంసారం, వాళ్లు పెళ్లి చేసుకుంటే వ్యభిచారమా???
ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి సిగ్గు లజ్జా ఉండాలి..
ఇదే పరిస్థితి మీ అక్క కో, చెల్లి కో జరుగుంటే తెలిసి ఉండేది...
10). పవన్ కళ్యాణ్ కి రెండు గ్లాసులు పగిలిన ఇంకా బుద్ధి రాలేదు. మార్పు మార్పు మార్పు అంటూ మంచి మార్పు తెచ్చాడుగా. పోలవరం ఆగిపోయింది, అమరావతి కోమాలోకి వెళ్ళిపోయింది, ఆకలి తీర్చే క్యాంటిన్లు మూతపడ్డాయి,
ప్రజలు ఆకలి చావులు చస్తుంటే ప్రభుత్వానికి మూడు నెలలు టైం ఇస్తానని చెప్పిన ఈ అనుభవజ్ఞుడు..!!!
25 ఏళ్ల యువత భవిష్యత్తు అంటూ
ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకు పోయాడు.
చంద్రబాబు గారి పాలన అవినీతి పాలన అని నిందలు వేస్తూ ఒక్క స్టెప్ తో కింగ్ మేకర్ సీఎం అయిపోదామని పగటి కలలు కన్నాడు. స్థిమితం లేని మనిషి. సిద్ధాంతం లేని పార్టీ. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఎవడో చెప్తే విన్నాను అని నిరాధార ఆరోపణలు చేస్తాడు.
కట్టుకున్న దానికి జీవితాంతం జీవితాన్ని ఇవ్వలేనోడు ప్రజలకు జీవితాంతం సేవ చేస్తాడంట! సేవ చేయాలంటే అధికారం అవసరం లేదు. మానవత్వం ఉండాలి. మంచికి, గుణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఇతని చుట్టూ తిరిగే కొంతమంది జనాలు, అధికారం దొరికితే ఇతన్ని అడ్డంపెట్టుకుని దోచుకుందాం అనుకుంటున్న వాళ్లే.. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు..!!
ఇతనికి టైం కుదిరినప్పుడు మాత్రం ప్రశ్నిస్తాడు, ప్యాకేజీ దొరికితే చాలు ప్రత్యేక హోదా పక్కన పెట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఇతన్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు. అది ఈయన "సిద్ధాంతం".!
ఇది నిజం..
No comments:
Post a Comment